తన ప్రీ పెయిడ్ మరియు పోస్ట్ పెయిడ్ వినియోగదారుల కోసం వోడాఫోన్ "మై వోడాఫోన్ " అనే పేరుతో కొత్త అప్లికేషను మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే ఈ అప్లికేషను ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వాడే వినియోగదారులను మాత్రమే ఉద్దేశించి విడుదల చేసినది కావడం గమనార్హం. ఈ అప్లికేషను ఎయిర్ టెల్ వారి మై ఎయిర్టెల్ ఆప్ ని పోలి ఉంటుంది.
ఈ అప్లికేషను డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా... ?
స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ వినియోగదారులు తమ మొబైల్ లో గల గూగుల్ ప్లే స్టోర్ ( Google Play Store) కి వెళ్లి ఉచితం గా డౌన్లోడ్ చేసుకోనవచ్చు.
ఈ అప్లికేషను ఉపయోగాలు: ( వోడాఫోన్ సైట్ నుంచి తీసుకొనబడినవి)
For Prepaid Customers :
ఈ అప్లికేషను డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా... ?
స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ వినియోగదారులు తమ మొబైల్ లో గల గూగుల్ ప్లే స్టోర్ ( Google Play Store) కి వెళ్లి ఉచితం గా డౌన్లోడ్ చేసుకోనవచ్చు.
ఈ అప్లికేషను ఉపయోగాలు: ( వోడాఫోన్ సైట్ నుంచి తీసుకొనబడినవి)
For Prepaid Customers :
- View and subscribe to Best Offers.
- Check their main and bonus balances
- Recharge account with Credit Card
- View recent recharges and deductions
- View current data plan details and data usage.
- Manage activation / deactivation of your Value Added Services
- Track status of recent service requests / complaints
For Postpaid Customers :
- View your current bill details, charges, un-billed amount, credit limit etc.
- Pay bills with Credit Card
- View recent payments made
- View/Change Bill preferences.
- View current voice plan details, data plan details and recent data usage.
- Manage activation / deactivation of your Value Added Services
- Track status of recent service requests / complaints
- View and subscribe to Best Offers.
Terms And Conditions :
- You must be a Vodafone India customer to use the app (not available for business customers)
- To see your account information in the app you need a My Vodafone Login ID and password.
- If you have and existing Login ID and password (created on Vodafone India website) you can use the same. Else you can create a Login ID within the app (using Register option).
- Same Login ID and Password can be used on Web and the app.
- If you’re new to Vodafone or have recently upgraded, your certain account information will be available only after your first bill
- Purchase of the application is free however download charges do apply for downloading from the Android Market Place
- Data charges apply for the app usage and are based on your plan rates
- If you use the app abroad, standard international charges will apply
ఈ అప్లికేషను గురించి మరిన్ని వివరాలకోసం మీ వోడాఫోన్ నుంచి 111 కి డయల్ చేయగలరు.
No comments:
Post a Comment