ఉగాది పండగని పురస్కరించుకుని టెలికం రంగ కంపెని యునినార్ తన వినియోగదారుల కోసం ప్రత్యేక రీఛార్జి వోచర్ ని విడుదల చేసింది . రూ 210 విలువగల వోచర్ తో రీచార్జ్ చేస్తే 245 రూపాయల టాక్ టైం జీవిత కాలపు కాల పరిమితితో లభిస్తుందని ఆ కంపెని విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఈ వోచర్ అన్ని రిటైల్ ఔట్లెట్లలో లభిస్తుందని ఆ కంపెని తెలిపింది.
గమనిక : దయచేసి రీఛార్జి చేసుకునే ముందు రిటైలర్ ని అడిగి ధ్రువ పరచుకున్న తరువాతే రీఛార్జి చేసుకోవలసినదిగా విజ్ఞప్తి .
No comments:
Post a Comment