ఎయిర్ టెల్ ఆంధ్ర ప్రదేశ్ వినియోగదారుల కోసం ఆ సంస్థ సరికొత్త రోమింగ్ ప్యాక్ ని ప్రవేశ పెట్టింది. ఈ ప్యాక్ తో మన రాష్ట్రం నుంచి దేశం లోని ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారికి లబ్ధి చేకూరనుంది. అక్టోబర్ నుంచి దేశ వ్యాప్తంగా రోమింగ్ ని ఉచితం చేయాలని టెలికాం మంత్రి కపిల్ సిబాల్ ప్రకటించిన నేపధ్యంలో ఎయిర్ టెల్ నుంచి ఈ కొత్త రోమింగ్ ప్యాక్ రావడం గమనార్హం.
ఇక రోమింగ్ ప్యాక్ వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
- Name Of the Pack : National Roaming Voice Plan
- Cost of the Pack : 39 Rupees
- Validity of the Pack : 6 months (180 Days)
- Incoming Call Charges : 30 Paisa Per Minute for 1st month, There after 1.5 Paisa Per Second for remaining 5 months.
- Out Going Call Charges: 1.5 Paisa Per Second for all Local and STD calls for Six months
మరిన్ని వివరముల కోసం మీ ఎయిర్ టెల్ మొబైల్ నుండి "NATROAM" అని టైపు చేసి 121(టోల్ ఫ్రీ) నంబరుకు SMS పంపగలరు.
గమనిక : దయచేసి రీఛార్జి చేసుకునే ముందు రిటైలర్ ని అడిగి ధ్రువ పరచుకున్న తరువాతే రీఛార్జి చేసుకోవలసినదిగా విజ్ఞప్తి .
No comments:
Post a Comment