గత వారంలో ఎయిర్టెల్ ప్రవేశ పెట్టిన రోమింగ్ ప్యాక్ కి ( Airtel National Roaming Pack)ఇంచు మించు ఒకే విధంగా ఉండేలా వోడాఫోన్ కూడా జాతీయ రోమింగ్ ప్యాక్ ని ప్రవేశ పెట్టింది. మన రాష్ట్రం లో ఈ ప్యాక్ ధరని 36 రూపాయలుగా నిర్ణయించింది. ఇతర వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
MRP (Rs) | 36.0 | |
Recharge/Bonus card | Plan Voucher | |
Talktime | (Rs) | 0 |
(Equivalent mins) | 0 | |
Benefit | Roaming Incoming @ 30 P/Min for 30 days and 1.5 P /Sec for the remaining 150 days. Home Rates : Outgoing @ 1.5 P/sec for 180 days ( Home + Roam ). Standard rates for ISD and SMS . Applicable only for national roaming on vodafone Network. | |
Validity (Days) | 180 Days | |
Access Fee (Rs) | 30.86 | |
Service Tax (%) | 12.36 |
No comments:
Post a Comment