ఈ నెల మొదట్లో BSNL కొత్తగా మూడు డేటా ప్లాన్లను ప్రవేశ పెట్టిన విషయం AP Telecom News పాఠకులకు విదితమే. Clik here To know Full details of BSNL New 3G data plans . అయితే ఏప్రిల్ 15 నుంచి అందుబాటులోకి రావలసిన ఈ ప్లాన్లు ఈ రోజు అనగా 30 ఏప్రిల్ 2013 నుంచి మన రాష్ట్రం లో అందుబాటులోకి వస్తాయని BSNL విడుదల చేసిన ఒక ప్రకటన లో తెలిపింది. అన్ని వోచర్లు ఒక సంవత్సర కాలపరిమితి తో లభిస్తాయి.
Full Details Of New BSNL 3G Data Plans
No comments:
Post a Comment