గత అక్టోబర్- డిసెంబర్ 2012 త్రైమాసికానికి ఆంధ్ర ప్రదేశ్ లో వివిధ మొబైల్ కంపెనీల ఆదాయ వివరాలు ఈ విధముగా ఉన్నాయి.
మొత్తం ఆదాయం:
IDEA Cellular | 430.58 | +3.11% | |||
Vodafone Essar | 185.52 | +6.52% | |||
Bharti Airtel Ltd | 865.51 | -6.86% | |||
Aicel Limited | 34.77 | -8.64% | |||
Uninor | 51.58 | +1.31% |
గమనిక : అంకెలు కోట్లలో మరియు పక్కన ఉన్న శాతాలు క్రితం త్రైమాసికంతో పోలిస్తే పెరుగుదల లేదా తరుగుదలని సూచిస్తాయి.
ఒక్కొక్కరి మీద వచ్చే ఆదాయం:
IDEA Cellular 134.38 +2.70% Vodafone Essar 99.11 +8.16% Bharti Airtel Ltd 158.52 -3.15% Aicel Limited 60.26 -9.84% Uninor 42.84 +1.65% |
గమనిక: అంకెలు రూపాయల్లో మరియు పక్కన ఉన్న శాతాలు క్రితం త్రైమాసికంతో పోలిస్తే పెరుగుదల లేదా తరుగుదలని సూచిస్తాయి.
No comments:
Post a Comment