ఎయిర్టెల్ 80 మరియు 150 రూపాయల మీద ఫుల్ టాక్ టైం ని అందిస్తుంది. ఈ ఆఫర్ కేవలం ఈ ఒక్క రోజు (28th ఏప్రిల్ 2013)మాత్రమే. మీరు కాల్ చేసిన తర్వాత మీ స్క్రీన్ మీద వచ్చే మెసేజ్ లో ఈ సమాచారం ఉంది. అలాగే ఎయిర్టెల్ మనీ తో రీఛార్జి చేసుకుంటే 100 రూపాయలకు 110 మరియు 200 రూపాయలకు 220 టాక్ టైం లభిస్తుంది.
గమనిక : దయచేసి రీఛార్జి చేసుకునే ముందు రిటైలర్ ని అడిగి ధ్రువ పరచుకున్న తరువాతే రీఛార్జి చేసుకోవలసినదిగా విజ్ఞప్తి .
No comments:
Post a Comment