ఐడియా తన రూ 38, రూ 39 STV ప్యాక్ ల మీద కాల పరిమితిని రెట్టింపు చేసింది. ఇప్పటి వరకూ 30 రోజులు ఉన్న కాలపరిమితిని 60 రోజులకు పెంచింది. ప్యాక్ ల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
- RC 38= Local idea to idea calls @ 10paisa/minute & Idea to Other Local&STD mobiles @ 1paisa/sec. Valid for 60 days. First two I 2 I mins of the day will be charged @ 1.5p/sec
- RC 39= All local calls @ 1.2 paisa/2sec & All STD calls @ 1.4 paisa/2sec. Valid for 60 days.1st local & 1st STD min of the day @ 2p/sec.
No comments:
Post a Comment