యువత అవసరాలను దృష్టి లో ఉంచుకుని BSNL కొత్తగా రెండు 3G ప్యాక్ లను తిరిగి ప్రవేశ పెట్టినది. ఈ ప్యాక్ లు 25 మార్చ్ 2013 నుంచి అందుబాటులో ఉంటాయని ఆ సంస్థ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపినది. కొత్తగా ప్రవేశ పెట్టిన డేటా పాక్స్ వివరాలు ఈ క్రింది విధముగా ఉన్నాయి .
STV 120
Data STV in Rs. (Inclusive of S.Tax) 120 Rupees
Day/Any time usage in MB. 250 MB
Night Usage in MB 1250 MB
Total bundled free usage in MB 1500 MB
Validity in (days) 30 Days
STV 599
Data STV in Rs. (Inclusive of S.Tax) 599 Rupees
Day/Any time usage in MB. 3000 MB
Night Usagein MB 4000 MB
Total bundled free usage in MB 7000 MB
Validity in (days) 30 dAYS
గమనిక : దయచేసి రీఛార్జి చేసుకునే ముందు రిటైలర్ ని అడిగి ధ్రువ పరచుకున్న తరువాతే రీఛార్జి చేసుకోవలసినదిగా విజ్ఞప్తి .
No comments:
Post a Comment